ఈశా గ్రామోత్సవం 2023 - కబడ్డీ (స్త్రీల) రిజిస్ట్రేషన్లు

Divider


మీ జట్టును కబడ్డీ టోర్నమెంట్ కోసం నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఇషా గ్రామోత్సవంలో చేరండి



రిజిస్టర్ అయ్యే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొంత ముఖ్యమైన సమాచారం గురించి పరిశీలిద్దాం:



1. జట్టులోని ఆటగాళ్లందరూ ఒకే జిల్లాకు చెందినవారై ఉండాలి. కానీ ఒకే జిల్లాలో చాలా జట్లు పాల్గొనవచ్చు.

2. ఒక జట్టులో కనీసం 7+1 మంది క్రీడాకారులు ఉండాలి. అలాగే గరిష్టంగా 7+5 మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. (ఒక క్రీడాకారుడు ఒక జట్టులో మాత్రమే పాల్గొనాలి)

3. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం మరియు రిజర్వ్ జట్లు పాల్గొనవచ్చు.



మొట్టమొదట, మీ టీమ్ తరపున పాల్గొనడానికి సమ్మతం తెలిపిన ఆటగాళ్ళ సంఖ్య (కెప్టెన్‍తో సహా)ను ఎంచుకోండి. మీకింకా 8 మంది ఆటగాళ్ళు దొరక్కపోయినప్పటికీ, ఈపాటికే పాల్గొనడానికి సమ్మతం తెలిపిన ఆటగాళ్ళతో మీ రిజిస్ట్రేషన్ ప్రారంభించొచ్చు, ఆ తర్వాత మిగతావాళ్ళని చేర్చుకోవచ్చు.


మొదటి ఫాం నింపాక, ఒక లింక్‍తో కూడిన మెసేజ్ మీకు వస్తుంది. దాని ద్వారా ఆ తర్వాత ఎప్పుడైనా సరే, మీరు మీ రిజిస్ట్రేషన్‍‍లో మార్పులు చేర్పులు చేయొచ్చు.




రిజిస్ట్రేషన్ కొనసాగడానికి, ఆటగాళ్ల సంఖ్యను (కెప్టెన్‌తో సహా) ఎంచుకోండి.

Sorry, registrations are closed for this program.